indifferent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, neutral, నిష్పక్షపాతమైన, మధ్యస్థమైన, సమభావముగావుండే.
- indifferent persons సామాన్యులు.
- it is indifferent to me whether you go orstay నీవు వుండినా పోయినా రెండునూ నాకు వొకటే.
- he met with indifferent success వాడికి నిండా కూడి రాలేదు.
- my health is indifferent నాకు వొళ్ళుమధ్యస్థముగా యున్నది.
- or unconcurned వైరాగ్యమైన.
- they wept but hewas indifferent వాండ్లు యేడ్చినారు గానీ వీడు కండ్ల నీరు పెట్టక రాయివలె వుండినాడు.
- or negligent అలక్ష్యము చేసే, ఉపేక్షచేసే, ఉదాశీనముగావుండడే.
- orunimportant ముఖ్యము కాదు, సామాన్యమైన.
- good, bad, and indifferent మంచిచెడు, సామాన్య.
- ( used abverbially ) the water is indifferent good ఆ నీళ్ళుఅంత మంచిదికాదు, అనగా సామాన్యమైనవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).