Jump to content

indifferently

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, నిష్పక్షపాతముగా, మధ్యస్థముగా, సమభావముగా, వైరాగ్యముగా, అలక్ష్యముగా, ఉపేక్షగా, సామాన్యముగా.

  • he is indifferently skilledin grammer వ్యాకరణములో వాడికివుండే శక్తి సామాన్యము.
  • the army was indifferently supplied with previsions ఆ దండుకు రస్తుమట్టముగా వున్నది.
  • చాలీచాలక వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indifferently&oldid=935085" నుండి వెలికితీశారు