indirect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అస్పష్టమైన, తిరుగుడుగావుండే, పరభారియైన, పరస్పరమైన.
- he made indirect mention of you నిన్ను గురించి పరస్పరముగా ఉదాహరించినాడు.
- indirect dealing (Johnson) కాపట్యము, కుత్చితము, కౌటిల్యము.
- this is an indirect allusion to you ఇది నిన్ను సూచనగా అనడము, ఇది నిన్ను జాడగా అనడము.
- he gave an indirect answer సరిగ్గా వుత్తరముయివ్వలేదు, ప్రకారాంతముగా వుత్తరము యిచ్చినాడు.
- indirect procedingకుత్సితమైన పని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).