indirectly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, అస్పష్టముగా, జాడగా, పరభారిగా, పరస్పరముగా,ప్రకారాంతముగా.
- he was indirectly accused of this ఈ తప్పును వాడిమీద జాడగా పెట్టనారు, ఈ తప్పు వాడిమీద సూచనగా మోపబడ్డది.
- he indirectly toldme that he would give me the horse ఆ గుర్రాన్ని నాకు యిచ్చేటట్టు జాడగాచెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).