indirectness
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అస్పష్టత, తిరుగుళ్ళు, ప్రకారాంతరము, పితలాటము,పితలాటము, మోసము.
- from the indirectness of his expressions it is hard tosay what he means వాడు మాట్లాడడము నిండా తిరిగుళ్ళుగా యున్నందునవాడి భావము యెట్టిదో చెప్పడము కష్టము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).