indispensable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అక్కరైన, అగత్యమైన, ఆవస్యకమైన.
- this is indispensable ఇదిలేక వల్ల కాదు.
- this payment was indispensable ఈ రూకలు చెల్లించక విధిలేదు.
- that dictonary is indispensable to a student విద్యార్ధికి ఆ నిఘంటువు ఆవశ్యకము.
- అనగా అదిలేక గడువదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).