indisposed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, unwilling.
- అసమ్మతియైన.
- he was indisposed to go వాడికి పొయ్యేటందుకు సమ్మతి లేదు.
- he is indisposed to read to-day నేడు వాడికి చదువనుమనసులేదు.
- or unwell నలుకువుగా యుండే.
- I am indisposed to-day ఈవేళ నాకువొళ్ళు కుదరలేదు, నలుకువగాయున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).