Jump to content

indissolubility

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అభేధ్యత్వము, గట్టి, దార్ఢ్యము, అద్రవనియ్యత్వము,కరగి పోమి, వీడమి.

  • from the indissolubility of marriage వివాహమువల్ల కలిగేసంబంధము వీడిపొయ్యేదికాదు గనుక.
  • from its indissolubility in water అది నీళ్ళకుకరిగేదిగాదు గనుక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indissolubility&oldid=935112" నుండి వెలికితీశారు