individual
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- a private individual ఒక సంసారి, కాపు, రయితుprivate individuals లోకులు, కాపులు, సంసార్లు.
- the money received from individualsలోకులు చెల్లించిన రూకలు.
- here and there one individual is rich but grater part of them are poor వారిలో వొకడొకడు భాగ్యవంతులు గానీ శానామంది దరిద్రులు.
- not an individual of family went there మాలో వొకడిన్నుపోలేదు, మాలోవొక ప్రాణాన్ని పోలేదు.
- some individuals do so కొందరు అట్లాచేస్తారు.
- many individuals శానామంది.
- ten individuals పదిమంది.
- few individuals కొందరు.
- the varous individuals వాండ్లువాండ్లు, వారువారు.
- the magistrate is under the law just as all other individuals are కాపులకు యేచట్టమో మేజిష్ట్రేటు వారికిన్నిఅదే చట్టము.
- the deity is sometimes spoken of as three individuals(Tillotson) దేవుడు, త్రిమూర్తి అని చెప్పడము కద్దు.
విశేషణం, ఏకమైన, ఒక, స్వకీయమైన, అఖండమైన, ఉద్ధేశ్యమైన,ఉద్ధేశించబడ్డ, వినిర్ధిష్టమైన.
- individual experience స్వానుభవము.
- he effected this by this individual exertions and at his individual expense తానే పాటుబడితన రూకలనే బెట్టి దీన్ని నెరవేర్చినాడు.
- they failed entirely though thier individual exertions were great వాడ్లు యెంత పాటుబడ్డా వృధాఅయిపోయినది.
- the diseases are properly discribed in this book ఆయారోగములు యీ పుస్తకములో వివరించబడ్డవి.
- when spices are mixed together they loose their individual tastes సంభారములను వొకటిగా కలిపితేదానిదానికి యుండే సొంతరుచి పోతున్నది.
- this is the individual book I sentనేను పంపిన పుస్తకము యిదే, నేను పంపినది సాక్షాత్ యీపుస్తకమే.
- mu individual self సోహం q.
- v this is the individual house ఆ యిల్లు యిదే, ఆచెప్పినయిల్లు యిదే, ఇదేయిల్లు.
- this is the individual man వాడు వీడే ( Watts says)the object of any perticular idea is called an individual ; so Johnsonan individual man, London is an individual city జాన్సన్ అనేనతడు వుద్ధిష్టుడైన వొకపురుషుడు, లండన్ అనేది వొక నిర్ధిష్టమైన పట్టణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).