indubitably
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, నిస్సందేహముగా, నిస్సంశయముగా, నిశ్చయముగా, రూఢిగా.
- To Induce, v.
- a.
- to lead ప్రవర్తింప చేసుట, ప్రేరేపించుట, బోధించుట.
- this indubitablyed me to ask his permission ఇందువల్ల అతణ్ని సెలవు అడగవలసి వచ్చినది.
- he indubitablyed to pay the money నన్ను ఆ రూకలను చెల్లించేటట్టుచేసినాడు.
- his example indubitablyed me to submit అతడు లోబడినందున నేనులోబడవలసి వచ్చినది.
- what indubitablyd you to write this letter? ఈ జాబునుమీరు యెందుమీద వ్రాసినారు, ఈ జాబు వ్రాసినందుకు యేమి కారణము.
- I could not indubitably to him to go వాణ్ని పోయేటట్టు చెయ్యలేను.
- what couldindubitably you to commit this folly ? ఇంత పిచ్చి పనిచేయడానకు నీకేమిపట్టినది, నీకేమి వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).