Jump to content

indulge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఎడమిచ్చిన, పోయినదే పోకుగా వుండుట, యథేశ్చగా వుండుట.

  • although he was ill he indulged in mangoes ఒళ్ళు కుదురుగా లేనప్పటికిన్ని నోరుకట్టక పోయి మామిడిపండ్లును తిన్నాడు.
  • the doctor says to a patient you must not indulge నీవు యేమిన్ని అమితముగా చేయరాదని వైద్యుడు రోగికి చెప్పుతూ వుంటాడు.
  • he indulged in abuse మట్టూమితీ లేక వూరికే నోటికివచ్చినట్టు తిట్టి నాడు.
  • he indulged in drinking మట్టూమితమూలేక వూరికే తాగినాడు.
  • he indulged in woman ఇది అది అని లేక ముండలతోపోసాగినాడు.
  • he indulges in foolish reading కన్నదీ చదువుతాడు.
  • he indulges in idleness శుద్ద సౌమారి అయిపోయినాడు.
  • he indulgeed in malice కార్పణ్యమువహించినాడు.
  • he indulges in sleep వేళా పాళా లేక వూరికే నిద్రపోతాడు, నిద్రగతిగా పడివున్నాడు.

క్రియ, విశేషణం, ఎడమిచ్చుట, చనువుయిచ్చుట, పోయినదేపోకుగా విడిచి పెట్టుట, మనసు వచ్చినట్టు పోనిచ్చుట, దయచేసుట.

  • he indulges his wife in every thing దేనికిన్ని పెండ్లాము పోయినదే పోకుగా విడిచిపెట్టు తాడు.
  • he indulged his children బిడ్డలకు అధిక చనువిచ్చినాడు, అనగా వాండ్లుపోయినదిపోకగా విడిచిపెట్టినాడు.
  • will you indulge me with an audience ? నాకు దర్శనము యిస్తారా.
  • she indulged him with a sight of the letterఆ జాబు వాణ్ని చూడనిచ్చినది.
  • I indulge hopes of his recovery నాకు వాడుబ్రతుకునని ఆశవున్నది.
  • we may now indulge hopes of success ఇప్పట్లోఅనుకూలపడునని మనము అనుకోవచ్చును.
  • he indulges himself much వాడుపోయినదే పోకుగావున్నాడు, వాడు మనసు వచ్చినట్టు నడుస్తాడు.
  • he indulges himself with foolish purchases every month నెల నెలా తనకు తోచినదంతా పనికి మాలిన వస్తువులను కొంటాడు.
  • he indulges his daughter with two dolls కూతురికి రెండు బొమ్మలు దయచేసినది.
  • the sick man outgthnot to indulge his appetite రోగి కన్నదీతినరాదు,అనగా నోరుకట్టవలసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indulge&oldid=935142" నుండి వెలికితీశారు