indulgence
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, చనువు, చొరవ, దయ, పోయినదేపోకు.
- I will do so but you must consider this as a mere indulgence అట్లా చేస్తాను అయితే ఇది వట్టిదయ అనుకోవలసినది.
- the government extended thier indulgence to these failures ఈ కార్య భంగములను గురించి గవర్నమెంటువారు మన్నించినారు.
- self indulgence యథేశ్చావిహారము, మనసు పోయినదెల్లా పోకుగావుండడము.
- a popish indulgence ఆచార్యులు చేసే క్షమ, గురువుచేసే క్షమాపణ.
- to sell indulgences ఆచార్య క్షమాపణలను అమ్ముట, అనగా catholic పాదుర్లు అమ్మే.
- శ్రీముఖాలు, వాటిలో దీన్ని కొనుకొన్న వాండ్ల వుపవాసాలు మొదలైనవి వుండకుండా మాంసాదులను యెప్పటివలె తిన్నప్పటి కిన్ని పాపములేనిది వ్రాసివుంటున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).