inextricably
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, చిక్కుగా, వీడక, విడ్వగూడక.
- this is inextricably difficultఇది వీడే సంకటము కాదు.
- those accounts are inextricably confused ఆ లెక్కలుమహా చిక్కుగా కలసి పోయి వున్నవి.
- his leg was inextricably entangled in the rope వాడికాలు ఆ తాటిలో వదిలించుకోకుండా తగులుకున్నది.
- he is inextricablyinvolved in debt తీరని అప్పులో ముణిగివున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).