infallibility
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పొరపాటులేమి, బుద్ధిప్రమాదరాహిత్యము, భ్రమ ప్రమాదరాహిత్యము.
- the papists attribute infallibility to the pope గురువునకు భ్రమప్రమాదములు లేకుండా వుండేటట్టు వరముకద్దని అంటారు.
- they talk of his infallibility in sanscrit వాడికి సంసృతమందు పూర్ణ పాండిత్యము కద్ధంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).