infant
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- an infant ( In law ) వయసు రానివాడు, ఇరువైయేండ్ల వయసులేని వాడు, వ్యవహార యోగ్యత లేనివాడు. or Prince of Spain స్పేను దేశపు యువరాజు.
విశేషణం, శిశువైన, బాల్యమైన, బాలిశమైన.
- infant expressions బిడ్డమాటలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).