Jump to content

infected

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అంటిన, తగలున, ప్రసరించిన, వ్యాపించిన.

  • these clothes are infected with the plague ఆ గుడ్డలకు అంటురోగము తగిలివున్నది, అనగాఆ గుడ్డలను కట్టుకున్న వాండ్లకు ఆ రోగము తగులు తున్నదని భావము.
  • they were infected with his folly వాడి పిచ్చితనము వాండ్లకున్ను ప్రసరించినది.
  • the sheep were infected eith the rot ఆ గొర్రెలకు తెవులు తగిలినది.
  • an infected house రోగములులంటుకొనే యిల్లు, అనగా అంటురోగము గల వాండ్లు వున్నయిల్లు గనుక ఆ యింటికి యెవరు పోతే వారికి ఆ రోగము తగులు తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=infected&oldid=935220" నుండి వెలికితీశారు