inference
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అనుమానము, ఊహ.
- we know that he has taken poisonand inference is that he will die వాడు విషము తీసుకొన్నది మాకు తెలుసును,వాడుచస్తాడనిన్ని వూహించుకొని యున్నాము.
- that is not a correct inferenceఅట్లా అనుమేయించరాదు, అట్లా భావించరాదు.
- this is necessary inference from what you said నీవు చెప్పిన మాటవల్ల ఇది సిద్దము.
- the inference which we drewproved false మనము వూహించినది తప్పిపోయినది.
- we may believethis as an inference ఇది అనుమేయముగా వుండును, ఇది వూహగావుండును.
- this is no inference or that is foolish inference అది సిద్ధముకాదు.
- they reviledhim by inference or by indirect phrases వాణ్ని అన్యాపదేశముగా తిట్టినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).