inferior
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, తక్కువైన, నీచమైన, సామాన్యమైన, క్షుద్రమైన.
- this cloth is very inferior ఈసగళాతు మహాజబ్బైనది.
- he looked up on them as his inferiors వాండ్లను తనకంటే తక్కువైన వాండ్లను యెంచుకున్నాడు.
- all the power was in the hands of inferiors అధికారమంతా నీచుల పరమై పోయినది.
- Inferiority, n.
- s.
- తక్కువ, నీచత, సామాన్యత, హీనత.
- this proves thier inferior to him ఇందు చేత వాండ్లు తక్కువైనట్లు తోస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).