infest
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఉపద్రవపెట్టుట, పీడించుట, వేదించుట.
- thives infest the road ఆ దోవలో దొంగలు వుపద్రవముగా యున్నది.
- snakes infest these gardensఈ తోటలలో పాములు వుపద్రవమునిండా.
- flies infest the market అంగడిలోఈగల వుపద్రవము.
- fevers infest these villages ఈ వూళ్ళలో జ్వరోపద్రవముగా వున్నది.
- the road is infested beggars ఆ దోవలో బిచ్చగాండ్లు ముసురుకొనివున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).