infirmity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అశక్తి, దౌర్భల్యము, నిస్త్రాణ, రోగము, నలి.

  • or bad habitదుర్గుణము.
  • his passionate temper is a great infirmity వాడియందు ముక్కోపితనము వొక చెడ్డ దుర్గుణము, వాడి ముంగోపితనము వొక అవలక్షణము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=infirmity&oldid=935248" నుండి వెలికితీశారు