inflame
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మంటచేసుట.
- love inflameed his heart వాడికి మన్మథోద్రేకముకలగినది.
- these words inflamed his rage యీ మాటలకు రేగినాడు.
- this inflameed me with eagerness ఇందుచేత నాకు ఆశపుట్టినది.
- drinking inflamesthe blood తాగడముచేత వొళ్ళు నిప్పుగా వుంటుంన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).