inflict
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చేసుట, తగిలించుట.
- they inflicted upon him this punishment వాడికి యీశిక్ష చేసినారు.
- the stone as it fell inflicted a wound on his head ఆ రాయిపడడములో వాడి తలమీద గాయము తగిలినది.
- this inflicted wound on her heart ఇందుచేత దానిమనసుకు మహా వ్యాకులము వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).