Jump to content

inform

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వొకడిమీద చెప్పుట, దాడిచేసుట.

  • he informed against themవాండ్లమీద పోయిచెప్పినాడు.
  • they went to inform about him వాడిమీద చెప్పడానికి పోయినారు.

క్రియ, విశేషణం, ఎరుక చేసుట, తెలియచేసుట.

  • they informed me that he was come వచ్చినాడని తెలియచేసినారు.
  • he informed me of it దాన్ని నాకు తెలియ చేసినాడు.
  • he informed himself of the law regarding this ఇందునగురించి చట్టమును తెలుసుకున్నాడు.
  • you must go and inform your self of the price పోయి వెలనుతెలుసుకో.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inform&oldid=935273" నుండి వెలికితీశారు