informer
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చెప్పేవాడు, తెలియచేసేవాడు, కొండెలము చెప్పేవాడు.
- whowas you informer? నీతో చెప్పిన వాడెవడు, నీకుతెలియచేసిన వాడెవడు.
- one whobetrays a secret మర్మమును బయటవేసే ద్రోహి, వేగుచూచి జాడ చెప్పేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).