Jump to content

ingenious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తీక్షబుద్ధిగల, నేర్పుకలిగిన, చమత్కారమైన.

  • an ingeniouscontrivance చాతుర్యమైన వుపాయము.
  • an ingenious man చమత్కారి, సూక్ష్మబుద్దిగలవాడు, యుక్తిమంతుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ingenious&oldid=935291" నుండి వెలికితీశారు