ingredient
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, కలిగిన వొకవస్తువు, కలిపేదినిసు, సంబారము.
- dry ginger is an ingredient in this medicine శొంఠి యీ మందులోకలిసిన వొక దినుసు.
- whatare the ingredients in this medicine ? యీ మందిలో కలసి వుండే మందిలేమి.
- .
- the instent necessary ingredient in guilt పాపానికి బుద్ధి పూర్వకముగా చేయడమే ముఖ్యమైన సాధనము.
- logic is an ingredient in braminical educationబ్రాహ్మణ చదువులో తర్కము వొక విషయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).