inherit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కర్తృత్వమువల్ల పొందుట, బాధ్వతవల్ల పొందుట, స్వతంత్రముచేత పొందుట.
- I inherit his property బాధ్వతవల్ల అతని సొత్తు నాకు వచ్చినది.
- he inherited his fathers estate కొడుకనే బాధ్యతచేత వాడి తండ్రి సొత్తువాడికి వచ్చినది.
- She inherits her mothers beauty తల్లి అందము దానికివచ్చినది.
- he inherits his fathers vices తండ్రి యొక్క దుర్గుణములువీడికి వచ్చినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).