initiated
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ప్రవేశపెట్టిన, అభ్యసించగడ్డ, ఉపదేశింపబడ్డ, నేర్పిన,అక్షరాభ్యాసము చేయగడ్డ.
- those who are initiated in logic తర్కమునందుశిక్షితులైన వాండ్లు.
- he was initiated in the science ఈశాస్త్రములో ప్రవేశముగల వాడు, ఈ శాస్త్రమును అభ్యసించినవాడు.
- he was not initiated in Tamilhe was one of the initiated ఆయన మర్మజ్ఞుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).