initiative
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ( a bad French Phrase ) ఆరంభము, మొదటియత్నము,the governor assumed the initiative in this business యీ పని లో యావన్నిర్వాహకమున్ను గౌనరు వహించినారు.
- to broach the subject ప్రస్తావము చేయుట.
- he has the initiative ఆయనే స్వతంత్రుడు.
- the initiativeprocedings మొదటి నిబంధన.
- let us there fore take the initiative and state that nothing whatveer has been down అయితే మేమే ఆరంభించి యేమిన్ని జరుగలేదంటున్నాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).