inject
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, లోపలవేసుట, లోపలికియెక్కించుట, అనగా చిమ్మన గొట్టముతో లోనికి చిమ్ముట.
- he injected water in to my ear నా చెవిలో చిమ్మనగొట్టముతో నీళ్ళు చిమ్మినాడు.
- he injected the foot that was cut off కోసినకాలి మొండెమునకు మైనము కట్టినాడు, అనగా మొండెము కుళ్ళి పోకుండాబహుదినాలు ఉండేటట్టు దానిలోని రక్తమును తీసివేసి దానికి బదులు చిమ్మనగొట్టముతో చిమ్మి యెక్కించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).