ink
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, శిరాచేసుట.
- I had inked my hands నా చేతులు శిరా చేసుకున్నాను.
నామవాచకం, s, (English) శిరా, ఇంకి.
- This ( being made with galls ) loses its blackness in a few years; but native ink ( శాయి, మషి ) which never fades ( being made of lamp black ) is called స్యాయి.
- Indian ink చిత్రపని వ్రాసే నల్లకడ్డీ.
- red ink యెర్ర శిరా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).