inn

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సత్రము, దిగేయిల్లు, నివాసము.

  • or tavern పూటకూండ్ల యిల్లు.
  • thekings head రాజుశిరస్సు.
  • the white horse శ్వేతాశ్వము.
  • the queen రాణి.
  • the black bull నీల వృషభము అనగా ఈ రూపములను ధ్వజమందుకలగిన ఆయా సత్రములు.
  • I live at black నీలవృషభధ్వజము గల సత్రములో వున్నాను.
  • the man who keeps golden lion స్వర్ణసింహధ్వజసత్రమువాడు.
  • The inns of court ధర్మశాస్త్ర పాఠశాల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inn&oldid=935366" నుండి వెలికితీశారు