innocence
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తప్పులేమి, నిర్ధోషత్వము, నిరపరాధిత్వము, నిష్కళంకత్వము,నేరములేమి, అనవద్యత.
- he proved his innocence తాము యేమీ యెరుగనని నిరూపించినాడు.
- from the innocence of their lives వాండ్లు సాధువులైనందున,వాండ్లు నిరుపరాధులై నందున.
- the shews the innocence of the fruit ఇందుచేత ఆ పండు నిరుపద్రవముగా తెలుస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).