Jump to content

innocent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, శిశువు, బిడ్డ.

  • the slanghter of the innocent శిశుహత్య.

విశేషణం, తప్పులేని, నిరుపయోగమైన, నిరుపద్రవమైన, నేరములేని,సాధువైన.

  • he is innocent of this ఈ తప్పు వాడిది కాదు.
  • they accuse him but he is innocent వాణ్ని అంటారుగానీ వాడిమీద నేరములేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=innocent&oldid=935374" నుండి వెలికితీశారు