inroad
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అవాంతరము, దవుడు, శతృవులు వచ్చి హఠాత్తుగా పడడము.
- the pindarries made inroads on our country పెండారీ వాండ్లు మా దేశములోహఠాత్తుగా వచ్చి పడ్డారు.
- or detriment చెరుపు, భంగము, నాశనము.
- grief made great inroads upon his health దుఃఖముచేత వాడి వొళ్ళుమండిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).