insensible
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అగుపడని, అగోచరమైన, అతీద్రియమైన, అవిదితమైన,తెలియని.
- slowly, gradual తెలియబడకుండా కరిగే.
- the hands of the clock make an insensible progress గడియారము ముళ్ళు యొక్క గమనముతెలిసేదికాదు.
- the insensible growth of a plant చెట్టు తెలియబడకుండాపెరగడము.
- void of feeling స్మృతిలేని, స్మారకత్వములేని, కొరడుపారిన, తిమురుగా వుండే.
- void of emotion or affection కఠనమైన,క్రూరమైన, నిర్దయాత్మకమైన.
- he was insensible to love మోహమెట్టిదో యెరుగడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).