insensibly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, అగుపడకుండా, అవిదితముగా, తెలియకుండా.
- they insensibly become friends వాండ్లు యెట్లాగో స్నేహితులైనారు.
- the hands of the clock move insensibly to the eye గడియారము యొక్క ముండ్లు కంటికి తెలియకుండా తిరుగుతాయి.
- I was yesterday walking in the fields tillthe night fell insensibly upon me నిన్ను నేను పొలములో తిరుగుతూ వుండగానాకు అవిదతముగా అస్తమానమైనది, అస్తమానమైనది నాకు తెలియకపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).