insinuate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఉపాయముగా ప్రవేశపెట్టుట, ఎక్కించుట, దూర్చుట.
- he insinuated his hand in to the hole తన చేతిని ఆ బొందలో దూర్చినాడు.
- he insinuated many things against us మా మీద నెమ్మదిగా శానాపుల్లలుపెట్టినాడు.
- he insinuates that I am your enemy నేను మీకు శత్రువైనట్టుబోధిస్తాడు.
- he insinuated some doubts about this ఇందున గురించి కొన్ని సందేహములు పుట్టునట్లు తంత్రము చేసినాడు.
- he insinuated some doubts into the Kings mind రాజు మనసునకు అనుమానము పుట్టేటట్టు చేసినాడు.
- the water insinuates itself into the box ఆ పెట్టెలోకి నీరు ఎక్కినది.
- he insinuated himself into the princes favor రాజు దయను ఉపాయముగాసంపాదించుకున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).