insist
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పిడివాదముచేసుట, హటముచేసుట, గట్టి దృఢత్వంతో ఏదైనా కోరుట లేదా నిలబడుట.
- he insisted upon your paying it
నీవు దాన్ని చెల్లించవలెనని పిడివాదము చేస్తాడు, హటముచేస్తాడు.
- I insist upon telling me
నీవు నాకు చెప్పితేగానీ కూడదు.
- he insisted upon it that you told him
నీవు తనతో చెప్పినట్లు పిడివాదం చేస్తాడు.
- she insists on going alone
ఆమె ఒంటరిగా వెళ్లాలని గట్టి హటపడుతుంది.
- they insist that the rules be followed
వారు నియమాలు పాటించబడాలని గట్టిగా కోరుకుంటున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).