inspiration
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ( the act of drawing in breath ) ఊపిరి తీసుకొనడము, శ్వాసము యివ్వడము.
- at a single inspiration వొక గుక్కలో mental inspiration ఆవేశము.
- the word of inspiration ఆవేశములో చెప్పిన మాట.
- In 2 Tim III.
- 16.
- ఈశ్వరశ్యా విభా్వం.
- A +.
- ఈశ్వరావేశము.
- C+.
- but P+.
- substitutes దైవాత్మ పుట్టించినదై.
inspiration అనగా స్ఫూర్తి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).