Jump to content

inspire

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కలగచేసుట, పుట్టించుట, ప్రేరేపించుట, ఇచ్చుట.

  • his words inspired me with hope; or, his words inspired hope into my mindవాడి మాటలు నాకు ఆశ కలుగచేసినవి, పుట్టించినవి.
  • God inspired to do thisదీన్ని చేయడానికి వాండ్లకు దేవుడు ప్రేరేపించినాడు.
  • she inspired him withlove అది వాడికి మోసము కలుగచేసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inspire&oldid=935467" నుండి వెలికితీశారు