inspired
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ప్రవేశపెట్టబడ్డ, ఆవేశముగల.
- inspired with love మోహావేశముగలవాడై.
- inspired with pity కృపావిష్ణుడై.
- an inspired poem దైవావేశముచేతచెప్పిన కావ్యము.
- an inspired person అంశ పురుషుడు.
- the inspired volume దైవావేశముచేత చెప్పిన గ్రంథము, అనగా బైబిలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).