instance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఉదాహరణ అగుపరచుట, దుష్టాంతరము చూపుట. నామవాచకం, s, asking అడుక్కోవడము.
- I did this at his instance అతను అడుక్కోనందున చేసినాను.
- or time తేప, సారి.
- in the first instance మొదటిసారి.
- in the present instance ఇప్పటి విద్యమానములో.
- some boys read sanscrit and others English, in the first instance they raed the Panchatantram;in the second instance they read the history of England.
- కొందరు పిల్లకాయలు సంసృతమున్ను, కొందరు యింగ్లీషున్ను చదువుతారు.
- మొదటి దాంట్లో పంచతంత్రము చదువుతారు రెండవదానిలో యింగిలండు చరిత్రను చదువుతారు.
- in most instances బహుశః many instances of this have occured ఇది అనేక మాట్లు సంభవించినది.
- for instances ఎలాగంటే, దానిదృష్టాంతరము మేమంటే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).