instead
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, ప్రత్యామ్నాయముగా, ప్రతిగా, మారుగా.
- he abstained fromwine, and drank milk instead సారాయి విడిచి పెట్టి దానికి ప్రతిగా పాలు తాగినాడు.
- he took the cow instead of the buffalo ఎనుమును బట్టక ఆవునుబట్టుకున్నాడు.
- enjoyment of land (usufruct) instead of interest భోగ్యము అనగా వడ్డీకి ప్రతిగా నేలను అనుభవించడము.
- you must go instead of me నామారు నీవిపో.
- give me this instead of that అది వద్ధు యిది యివ్వు.
- instead of paying the money, he ran away రూకలు చెల్లించకుండా పరుగెత్తి పోయినాడు.
- instead of being angry, he was pleased కోపించకుండాసంతోషముగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).