integral
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ముఖ్యమైన.
- the hand is an integral part of the body, the hair is not శరీరమునకు ముఖ్యమైనది చెయి వెంట్రుకలు కావు.
- శరీరానికి చెయి లేకపోతే మొండిగావుంటున్నది వెంట్రుకలు లేకపోతే అట్లాకాదు.
- a secretary is an integral part of every society ప్రతి సభకున్నుసెక్రటరీ ముఖ్యమైన అంగముగా వుంటాడు, సెక్రటరీ లేకపోతే తక్కువ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).