integrity
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గార్హస్థ్యము, నిష్కాపట్యము, పెద్దమనిషితనము, సజ్జనత,సరళత.
- a man of integrity పెద్దమనిషి జ్జనుడు.
నామవాచకం, s, (add,) moral soundness, or purityయాథార్థ్యము, నిర్దోషత్వము.
- the integrity of this document is attested by four witnesses యీ దస్తావేజు యొక్క యాథార్ధ్యమునలుగురు సాక్షులవల్ల నిరూపించబడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).