Jump to content

intellectual

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, బుద్ధి సంబంధమైన, మనో సంబంధమైన, వివేకశాలియైన,తెలివి గల, బుద్ధికుశలత గల.

  • man is intellectual creature మనుష్యులు వివేకులు.
  • intellectual and corporeal powers మానవ శక్తి, దేహశక్తి.
  • the intellectual system of the universe ( Johnson ) విశేషసిద్ధాంతము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intellectual&oldid=935533" నుండి వెలికితీశారు