intend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, and v.

  • n.
  • అనుకొనుట, ఉద్దేశించుట, ఉద్యుక్తముగా వుండుట, ఎంచుట, తలచుట, భావించుకొనుట, యత్నముగా వుండుట.
  • he intends to doso అట్లా చేయవలెనని వున్నాడు.
  • do you intend to go back ? మళ్ళీ పోవలెననివున్నావా.
  • I went there intending to call him వాణ్ని పిలవవలెనని అక్కడకుపోతిని.
  • what to do these words ? ఈ మాటలకు అభిప్రాయమేమి.
  • he intended this book for you ఈ పుస్తకము నీకోసరమని అనుకున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intend&oldid=935543" నుండి వెలికితీశారు