intended
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అనుకొని వుండే, ఎంచుకొని వుండే, తలచుకొని వుండే, ఉద్యుక్తముగా వుండే, యత్నముగా వుండే.
- a book intended for childern పిల్లకాయల కోసరముగా వుండే పుస్తకము.
- his intended, or his intended wife వాడు పెండ్లాడవలనని వుండే స్త్రీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).