Jump to content

intercept

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అడ్డగించుట, అడ్డపడి కొంచపోవుట.

  • the cloud intercepted therays of the sun మేఘము సూర్యకిరణములకు అడ్డమైనది.
  • the robbers intercepted the money on its way here ఆ రూకలు యిక్కడికి వస్తూవుండగా నడిదోవలో దొంగలు అడ్డుపడి దోచుకున్నారు.
  • they intercepted our letters మాకువచ్చిన జాబులను అడ్డుపడి పెరుక్కున్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=intercept&oldid=935560" నుండి వెలికితీశారు